Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

17. శ్రీ శేషాద్రి స్వామివారి జన్మకుండలి

ఇంగ్లీషుతేది 22-1-1870

కలియుగాది 4970 - శుక్ల సంవత్సరం, మకరమాసము శనివారము పంచమి 14-23 హస్తా నక్షత్రము సూర్యోదయాది 561/8 ఘడియలు - ధనుర్లగ్నం తులానవాంశ.

చంద్రదశలో బాకి -- 2 సం. 3 నె. 0 దినములు

గ్రహస్థితి

రవి 1 శ్రవణ బుధ 2 శ్రవణ శని 4 జ్యేష్ట

చంద్ర 4 హస్త గురు 3 భరణి రాహు 1 పుష్య

కుజ 4 శ్రవణ శుక్ర 3 పూర్వాభాద్ర కేతు 3 ఉత్తర

శ్రీ స్వాములవారిసిద్ధి - విభవనామ సంవత్సరం ధనుర్మాసం, 21-(4-1-1929) స్వామి నక్షత్రం - అభిజిత్‌ ముహూర్తం.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page