Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Tattvamu    Chapters   

వి ష య సూ చి క

అవతాిక  

శ్రీతత్త్వమనే ఈ గ్రంథరాజమునకవతారికలో మూడు విషయములు ముచ్చటింతును. మొదటిది గ్రంథ విషయములలో ప్రత్యేక ప్రశస్తి. రెండవది ఈ విషయముల కింకను మెఱుగుపెట్టు నవకాశము.

ఆశిషః

శ్రీ మఱ్ఱిపాటి వెంకటనరసింహారావుగారిచే రచింపబడిన 'శ్రీతత్త్వము' అను గ్రంథమును శ్రీ జగద్గురు మహాస్వాముల వారు, అక్కడక్క అవలోకించి, ఈ గ్రంథము శ్రీవిద్యా ఉపాసకులను భక్తిప్రదముగా నున్నదని అభిప్రాయము తెలిపిరి.

 

జగద్గురుశ్రీసదాశివానందభారతీస్వాములవారు

అస్మదత్యంతప్రియాన్తే వాసి శ్రీబులును సూర్యప్రకాశ శాస్త్రికి, నారాయణస్మరణ పూర్వకముగ వ్రాయించి పంపిన శ్రీముఖపత్రిక:-

 

శ్రీగాయత్రీపీఠమ్‌

''శ్రావణలక్ష్మివలె శ్రీతత్త్వము మాకు సాక్షాత్కరించినది. ఈ శ్రీతత్త్వము శ్రీదర్శన శ్రీనిధానము. సర్వశాక్తాగమ సారామృత కలశము. ఉపాసక లోకమున కీకృతి శ్రీదేవీ వరప్రసాదము.
అభిప్రాయము మహారాజశ్రీ మఱ్ఱిపాటి వెంకటనరసింహారావుగారిచే రచింపబడిన శ్రీతత్త్వమును అమూల్యగ్రంథమును శ్రీ సాధన గ్రంథమండలివారి పంపున నందుకొంటిని.
శ్రీతత్త్వస్వరూప నిరూపణ శ్రు|| ఇమానుకం భువనాసీషధేమ | ఇన్ద్రశ్చ విశ్వేచ

దేవాః| యజ్ఞంచ సస్త్సస్వంచ ప్రజాంచ | ఆదిత్యైరిన్ద్రస్సహ

మనవి అనేకజన్మ సుకృత పరిపాకమైన మానవజన్మ సార్థకమగుటకు సద్గురుప్రాప్తి ముఖ్యము. ఇదియు నదృష్టవిశేషమె. ఈ యదృష్టము అందరకు అభించదు. గురూపదిష్టమంత్రసాధనా ఫలము గుర్వనుగ్రహయు వలననే లభించును.
కుసుమాంజలి-కృతిసమర్పణ

శ్రీ గురువులు, స్వగురువులు - శ్రీ శ్రియానందనాథులు.

పరమగురువులు - శ్రీ విద్యానందనాథులు.

మణిద్వీపయాత్ర- ఒకమధుర స్వప్నము

శ్లో|| శివఃశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్‌

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి,

శ్రీ శ్రియానందనాథ గురవే నమః

''యశ్చన్దసామృషభో విశ్వరూపః

ఛన్దోభ్యోధ్యమృతాత్సంబభూవ

శ్రీ శ్రియానందనాథ గురవే నమః

శ్రు|| పరో రజసి సావదోమ్‌'

ఓంపదవాచ్యము పరబ్రహ్మము

''షోడశీ-కామకలా''

ఓం|| బాలవ్యక్తవిభాకరామితవిభాం భవ్యప్రదాం భారతీం

ఈషత్ఫుల్లముఖాంబుజస్మితకరై రాశాభవాంధాపహామ్‌

మహేశ్వరస్వరూపమెట్టిది?

శ్రు|| యో వేదాదౌ స్వరఃప్రోక్తో వేదాన్తే చ ప్రతిష్ఠితః

తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః||

శ్రీమాత-గాయత్రీమాత

శ్లో || ముక్తావిద్రుమ హేమనీలధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణౖ

ర్యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్‌ |

షోడశాక్షరీమంత్ర స్వరూపము

శ్లో|| హరిప్రియా మహామాయా కామవాక్ఛక్తి బీజకం,

తారం మాయా రమాబీజం వాగ్భవం చిత్తజన్మనః ||

Sri Tattvamu    Chapters