Sri Naradapuranam-3    Chapters    Last Page

శ్రీ నారద పురాణము

ఆంధ్రానువాద సహితము

తృతీయభాగము

అనువాదకులు

డా|| కందాడై రామానుజాచార్య

ఎమ్‌.ఏ.పి.హెచ్‌.డి(సంస్కృతం)

ప్రిన్సిపల్‌

శ్రీ వేంకటేశ్వరవేదాంత వర్థిని సంస్కృతకళాశాల

బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌.

ప్రకాశకులు

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌-500 020.

 

సర్వస్వామ్యములు ప్రకాశకులవి

ప్రథమ ముద్రణము : 2002

ప్రతులు : 1000

మూల్యము : 100/-

 

ఇంటింట దేవతామందిరములందు పూజింపవలసినవి

ఆడపడుచులు అత్తవారింటికి వెళ్ళునపుడు సారెపెట్టవలసినవి

ఆచంద్రార్కము మనమల మునిమనమల ఆయురారోగ్య భాగ్యసౌభాగ్య సమృద్ధికి

ధర్మము, ధనము, భోగము, మోక్షమునుకోరి చదివి చదివించి

విని వినిపించవలసినవి వేద వేదాంత రహస్య సుబోధకములైనవి.

వ్యాసప్రోక్తఅష్టాదశ (18) మహాపురాణములు

వానిని సంస్కృతమూల - సరళాంధ్రానువాద - పరిశోధనలతో

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు ముద్రించి

అందించుచున్నది.

ప్రతులకు అక్షరకూర్పు ముద్రణ

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌ జి.వి.గ్రాఫిక్స్‌ శ్రీ కళాప్రింటర్స్‌

గురుకృప, గాంధీనగర్‌, గాంధీనగర్‌

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌. హైదరాబాద్‌ - 500 080.

హైదరాబాద్‌ - 500 020 ఫోన్‌: 55591076/27645218 ఫోన్‌: 7611864

 

Sri Naradapuranam-3    Chapters    Last Page