Jagadguru divyacharithra   Chapters   Last Page

 

శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞపీఠ

జగద్గురు దివ్యచరిత్ర

గ్రంథకర్త :

నుదురుమాటి వేంకటరమణశర్మ. బి.ఏ.,

పండితుడు

సి. వి. రెడ్డి గవర్నరు పేట మునిసిపల్‌ హైస్కూల్‌,

విజయవాడ-2.

పబ్లిషర్‌ :

కుమారి వేమూరి సాధన

హైద్రాబాదు.

 

ద్వితీయ ముద్రణ

డిశంబరు, 1974

తృతీయ ముద్రణ, 1993.

వెల : రూ. 25-00

ముద్రణ :

సరస్వతీ ముద్రణాలయ

సికింద్రాబాద్‌.

''సిద్ధపురుషుల జీవితచరిత్ర చిత్రణం అలవికానిపని;

కారణం వారు అంతర్ముఖ జీవనులు, అంతరారాములు''

_________________

ముఖచిత్రం

శ్రీశైలంలోని హాట కేశ్వరం అనే ప్రదేశంలో, ఆదిశంకరులు

తపస్సు చేసిన పవిత్రస్థలంలో -- అపరశంకరులు,

శ్రీ కంచికామకోటి సర్వజ్ఞ పీఠాధిపతులు అయిన

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు.

పూర్ణ - ­జయ - యాత్ర

 

 

 

 

Jagadguru divyacharithra   Chapters   Last Page