Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Shaktipatamu    Chapters    Last Page

సాధన గ్రంథమండలి - తెనాలి.

స్థాపితము : 1945

శంకర గ్రంథ రత్నావళి

శ్రీ శంకరాచార్యులు జగద్గురువులు. వారి మహత్త్వము సర్వజన విదితము. వారు రచించిన గ్రంథము లనేకములు. అవి యన్నియు కర్మ. భక్తి జ్ఞాన ప్రబోధకములు. అవి రచింపబడి వేలయేండ్లు గడిచినవి. అయినను వాని దీప్తి మాయలేదు. మాయదు. ఈ వాజ్మయసేవనమువలన మానవలోకము దీప్తిమంతమగును.

ఈ శంకరవాజ్మయము నంతను ''శంకర గ్రంథ రత్నావళి'' అను పేర ప్రత్యేకశాఖగా మా మండలిలో 32 సంపుటములుగ తెనుగున అనువదించి మూలముతో బ్రకటించుచున్నాము. ఇప్పటికి యారు సంపుటములను బ్రకటించితిమి.

1. ప్రథమ సంపుటము (40 ప్రకరణ గ్రంథములు) వెల రు. 4-00

అనువాదకులు : శ్రీ నిర్వికల్పానందస్వామి

2. ద్వితీయ సంపుటము (5 ప్రకరణ గ్రంథములు) రు. 4-00

అనువాదకులు : శతావధానులు, శ్రీ వేలూరి శివరామశాస్త్రి

3. తృతీయ సంపుటము (5 ప్రకరణ గ్రంథములు) రు. 4-00

అనువాదకులు : శ్రీహరి సాంబశివశాస్త్రి, యం. ఏ.,

4. చతుర్థ సంపుటము : (సర్వ వేదాంత సిద్ధాంతసార సంగ్రహము 1000 శ్లోకములు) రు. 4-00

అనువాదకులు : శ్రీ సర్వా శివరామకృష్ణశాస్త్రి

5. పంచమ సంపుటము : (సౌందర్యలహరి - ఆనందలహరి వివరణ, 100 యంత్రములు) రు. 5-00

అనువాదకులు : శ్రీ ఈశ్వర సత్యనారాయణశర్మ

6. షష్ఠ సంపుటము : వివేకచూడామణి రు. 5-00

అనువాదకులు : శ్రీ వేమూరి సీతారామశాస్త్రి

Shaktipatamu    Chapters    Last Page