Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Hindumatamu    Chapters    Last Page
 

అధ్యాయము : ప్రమాణములు. వేదమే హిందూమతమునకు పరమప్రమాణము. సమస్త వేదము ధర్మమునకు మూలమని మనుస్మృతి చెప్పుచున్నది.
అధ్యాయము : నవయుగము. రెండుమార్గములు-నవీనవిజ్ఞానానుకూల్యము-సనాతనులహక్కు.
అధ్యాయము 3 : వర్ణవ్యవస్థ హిందూమత ప్రత్యేకలక్షణము - వర్ణధర్మములు - ప్రయోజనము - సవర్ణవివాహవిధి - వర్ణము జన్మసిద్ధము.
అధ్యాయము : ఆశ్రమధర్మములు. ప్రయోజనము-బ్రహ్మచర్యము-గార్హస్థ్యము వానప్రస్థము-సన్యాసము.
అధ్యాయము : కర్మకాండ. ప్రయోజనము - దినప్రారంభకృత్యము - సంధ్యా వందనము - ఇతర నిత్యకర్మలు - సంస్కారములు-నైమిత్తిక కర్మలు.
అధ్యాయము : శీలము. ఆత్మగుణములు - దయ-క్షాంతి - అనసూయ - శౌచము - అనాయాసము - అకార్పణ్యము - అస్పృహ-సత్యము; ఇతరగుణములు - కర్మకాండ-శీలము-జన్మాస్తరము.
అధ్యాయము : స్త్రీధర్మము. స్వాతంత్ర్యము - గృహిణి - దాంపత్యమచ్ఛేద్యము-వితంతువివాహము-వివాహవయస్సు - గౌరవము.
అథ్యాయము : భగవద్విషయము. అథ్యాయము : భగవద్విషయము.

Hindumatamu    Chapters    Last Page