Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Kathakanchiki    Chapters    Last Page

ప్రవేశిక

'కథ కంచికి
మనం ఇంటికి''

ప్రస్తావన -డాక్టర్‌ వి. రాఘవన్‌. ''వేయి సంవత్సరాలకు పైగా భారతదేశంలో వర్ధిల్లుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయంమీద మీకున్న భక్తిని ప్రదర్శించటానికి వచ్చారు''...

''తొందరలేదు, మీరు కోరింది దొరుకుతుంది''
-పాల్‌ బ్రంటన్‌తో

రహదారి కిరువైపులా బారులు బారులుగా నిలిచిన తాటిచెట్ల మధ్య ప్రయాణించి చెంగల్పట్టు చేరుకున్నాము....

''మీరేంచేసినా ప్రేమతో చెయ్యండి''
-సర్‌ పాల్‌డ్యూక్స్‌ (ప్రాన్సు)

958 ఫెబ్రువరి 26 బుధవారంనాడు బ్రిటిష్‌రచయిత సర్‌ పాల్‌ డ్యూక్స్‌. ఫ్రెంచి విద్వాంసుడు ఫిలిప్‌ లేవెస్టిన్‌ కలిసి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరయతీంద్ర శంకరాచార్యులవారిని దర్శించి....

అలాటి చిరునవ్వును నేనెన్నడూ చూడలేదు.
-అర్థర్‌ కోస్లర్‌ (హంగరి, బ్రిటన్‌)

హిందూమతంలో అధికారపదవిలో వున్న ఒక మతాచార్యుణ్ణి కలుసుకోవాలనే ఆరాటం నాకుంది. వారిని కలుసుకుని హిందువుల సనాతనదృష్టి యెలావుంటుందో తెలుసుకోవాలి.

''శైవంలో అద్వైతశాఖ ఒకటుంది'' -మినోరుహ (జెపాన్‌) తో
ఈ యుగంలో అరుదైన అద్భుతం
-పూజ్య వామదేవ ముని (థా¸్లుండ్‌)

జపాన్‌ దేశం నుండి వచ్చిన ఒక యువసంస్కృత పండితుడు టోక్యో విశ్వవిద్యాలయంలో సంస్కృతభాషోపన్యాసకుడుగా ఉద్యోగం చేస్తున్న మినోరుహర అనేవారికి ఈ యేడు ఆగస్టు 12

''వారి చూపుల్లో పరిహాస కుశలత వుంది''.
-ఆర్థర్‌ ఐసెన్‌బర్గ్‌

నాకెదురుగా కూర్చున్న వ్యక్తికి అరవైఅయిదేళ్లు. సన్నగావున్నారు. ప్రమాణమైన మనిషికన్నా కొంచెం పొట్టి.

''అహింసను పాటించినా, పాటించకపోయినా మనకు స్వాతంత్ర్యం వచ్చేదే''
-డాక్టర్‌ జె. డబ్ల్యు. ఎల్టర్‌ (అమెరికా) తో

అమెరికాలోని 'మేడిసన్‌' నగరంలోవున్న విస్కాన్సిస్‌ విశ్వవిద్యాలయంలో సామాజికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్నా డాక్టర్‌ జె. డబ్ల్యు. ఎల్టర్‌కూ, స్వామివారికీ మధ్య 1963 వ సంవత్సరం జులై 23వ రోజు నారాయణపురంలో జరిగిన సంభాషణ ఇది...

''మానవుడెంత పురాతనుడో అంత పురాతనులు వారు''
-డాక్టర్‌. ఎ.బి. ఫ్రాంక్లిన్‌ (అమెరికా)

పబలుతున్న భౌతికవాదం వల్లగానీ, విస్తరిస్తున్న పారిశ్రామికీకరణం వల్లగానీ. సంకీర్ణంగావున్న ఆధునిక జీవనపద్దతుల వల్ల గానీ, భారతదేశంలోని ఆధ్యాత్మికతకు....

''శైవం వేదబాహ్యమైన మతశాఖ కాదు'' -డాక్టర్‌ చెడో వేల్యాచవ్‌ (యుగోస్లవేకియా) తో

యుగోస్లావియా నుండి డాక్టర్‌ చెడోవేల్యాచివ్‌ ఒక విజిటింగ్‌ ప్రోఫెసర్‌ స్వామివారిని దర్శించారు. ఈ సమావేశం 1964 అక్టోబరు 30 వ తేదీన కంచిలో జరిగింది.

 

''భారతీయ శిల్పాలు కేవలం రాతి విగ్రహాలు కావు''

-హెన్రి లేనార్ట్స్‌ (బెల్జియం) తో

ప్రాచ్యపాశ్చాత్య సాంస్కృతిక మూల్యాలను పరస్పరం అవగాహన చేసుకునే నిమిత్తం ఏర్పడిన యూమెనెస్కో వారి ప్రాచ్య

''మతం మీద నమ్మకం లేకున్నా, మంచిచేస్తే చాలు, ముక్తి''
-డాక్టర్‌ తులయేవ్‌ (యునైటెడ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌) తో
ఈ అనుభవాన్ని మనస్సులో ఎప్పటికీ పదిల పరచుకుంటాను.

 

భారతదేశ చరిత్రను గురించీ, సంస్కృతిని గురించీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విద్వాంసులు డాక్టర్‌ తులయేవ్‌, వారు రష్యన్‌లు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతీ

''వారి అనుగ్రహాన్ని ఈ పేద గుండె భరించలేక పోయింది''
-గ్రీసుదేశపు మనోరాజ్ఞి ఫ్రెడరికా,
-రాకుమారి ఐరీన్‌ (గ్రీసు)

 

#అది 1966, జూన్‌ ఒకటి. వారంరోజులపాటు జరిగిన ఏథెన్స్‌ సమ్మేళనంతో నాలుగోరోజు.

Kathakanchiki    Chapters    Last Page