Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Aathmabodha         Chapters          Last Page

అభిప్రాయము నేటి ఆధునిక సమాజం అత్యంత సంక్లిష్టమైనది, సంఘర్షణాత్మకమైనది, సంక్షుభితమైనది, మున్నెన్నడూ లేనంతగా మనిషి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడు, అనేక ఆటుపోట్లకు గురవుతున్నాడు. సమస్త విలువల్ని వదిలిపెట్టి, ఒకే ఒక్క విలువకు (ధనార్జనకు) ...
అరుదైన కానుక

అనంత విశ్వాన్ని, సృష్టి రహస్యాన్ని, జనన మరణ వృత్తాన్ని, మానవుడు తన మేధస్సుతో ఎంతో కాలంనుంచి అనేక కోణాలలో సమూలంగా పరిశీలించి, ఆత్మానాత్మ విచక్షణ చేసి, తత్త్వ పరిశోధనలో ప్రగతిని సాధించాడు...

 

ఉన్నది ఒక్కటే

ఇద్దరు స్నేహితులు తీరిగ్గా కూర్చుని మాట్లాడుకొంటున్నారు. ఒకాయన తన సొదేదో వెళ్ళబెట్టుకొంటున్నాడు. ఏముంది? ఏవో కష్టాలూ నష్టాలూ భయాలూ బాధలూ ఈర్ష్యలూ ద్వేషాలూ కోరికలూ నిరాశలూ కుట్రలూ మోసాలూ - ఇవే కదా ఎవరు చెప్పినా! ఇవి లేనిదెప్పుడు, లేకుండా ఉండేదెప్పుడు?

 

ఆనంద వీచిక

దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవస్సనాతనః
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్‌ ||...

జ్ఞానగని నా మిత్రుడు శ్రీలుక్కా చంద్రమోహన్‌ రాసిన ఆనందం పొందేమార్గం వ్రాత ప్రతిని సంపూర్ణంగా చదివి చాలా ఆనందించాను. ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో ఓపికతో, భక్తిశ్రద్ధలతో ఈ కార్యాన్ని నెరవేర్చినట్లు కనిపించింది. ఆయన సేవకు విలువ కట్టలేమనిపించింది. ఎంతోమంది భక్తులకు ...
ప్రబోధ చంద్రం సచ్చిదానంద స్వరూపుడే అయిన మానవుడు 84 లక్షల జీవరాసుల్లో శ్రేష్ఠుడు. మానవుడు ఆ శ్రేష్ఠత్వాన్ని సద్వినియోగం చేసుకోవటానికి గురువులు ఆత్మబోధను అందిస్తున్నారు. గురు మహారాజ్‌జీ ఆ విధంగా మానవోన్నతికి చేస్తున్న సేవను ఈ రచనలో ప్రతిఫలింపజేయటానికి ...
గురుసేవా నిరతి ఆధ్యాత్మిక చింతన అంటేనే చాలా కష్టతరమైంది. అందునా ఆత్మజ్ఞానం విశ్లేషణతో కూడి, జ్ఞానులకు మాత్రమే పరిమితమైనట్లుగా కనిపించేదాన్ని చంద్రమోహన్‌గారు అందరూ సులభంగా అర్థంచేసుకొనేటట్లు రాయగలిగారు. సాంఖ్యం. చార్వాకం వంటివాటిని కూడా...
జ్ఞానబంధురం ూ కాలేజీ గురువులైన శ్రీ చంద్రమోహన్‌గారు నాకు గ్రంథంలోనివి అక్కడక్కడ చదివి వినిపించినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. వారి సేవ మహోత్తమైందనిపించింది...
ఉపోద్ఘాతము దశంలో అనాదికాలం నుంచి మానవ జీవితాన్ని సుఖవంతం చేయటానికి విజ్ఞానం కలిగిన వాళ్ళు మానవునిపై అనేక ప్రయోగాలు చేసినట్లు కనిపిస్తుంది. వేద సంప్రదాయమని, ఉపనిషద్మార్గమని, అనేక విధాలుగా మానవుల్ని ఆనందం పొందటానికి మార్గాలంటూ నడిపిస్తుండగా మానవ...
శ్రీ ఆదిశంకరుల ఆత్మబోధ

ఆనందం పొందే మార్గం
1. తపోభిః క్షీణ పాపానాం
శాంతానాం వీతరాగిణాం
ముముక్షూణా మపేక్ష్యో 2 యం
ఆత్మబోధో విధీయతే || 1

వందన - నమస్కారం

1. ధ్యాన మూలం గురు మూర్తి
పూజా మూలం గురు పాదుకా
మంత్ర మూలం గురుర్వాక్యం...

రచనకు సహాయపడిన గ్రంథాలు

1. ఆది శంకరుల ఆత్మబోధ - వ్యాఖ్య శ్రీ స్వామి సుందర చైతన్యానంద
2. ఆత్మబోధ - వ్యాఖ్య శ్రీ భాగవతి రామమోహనరావు...

 

Aathmabodha         Chapters          Last Page