Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగస్తవః

శ్లో||సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ

మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా |

విధీంద్రాదిమృగ్యా గణశాభిధానే

విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః || 1

శ్లో||నజానామి శబ్దం నజానామి చార్థం

నజానామి పద్యం నజానామి గద్యం |

చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే

ముఖా న్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్‌ || 2

శ్లో||మయూరాధిరూఢం మహావాక్యగూఢం

మనొహారిదేహం మహాచిత్తగేహమ్‌|

మహీ దేవదేవం మహావేదభావం

మహాదేవబాలం భ##జేలోకపాలమ్‌|| 3

శ్లో||యదా సన్నిధానం గతామానవామే

భవామ్భోధిపారం గతాస్తేతదైవ |

ఇతి వ్యంజయ న్సింధుతీఠేయ ఆస్తే

త మీడే పవిత్రం పురారాతిపుత్రమ్‌ || 4

శ్లో ||యథాబ్ధే స్తరంగాలయం యాంతి తుంగా

స్తథై వాపద స్సంనిధౌ సేవతాంమే |

ఇతివోర్మిపం క్తీ ర్నృణాం దర్శయంతం

సదా భావయే హృత్సరోజే గుహంతమ్‌|| ఊ్ఞ

శ్లో||గిరౌ మన్నివాసే నరా యేథిరూఢా

స్తదా పర్వతే రాజతే తేధిరూఢాః |

ఇతీవ బ్రువన్‌ గంధశైలాధిరూఢా

స్సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు|| 6

శ్లో||మహాంభోధితీరే మహాపాపచోరే

మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే |

గుహాయాం వసంతం స్వభాసాలసన్తం

జనార్తిం హరంతం శ్రయామో గుహంతమ్‌|| %

శ్లో||లస త్స్వర్ణ గేహే నృణాం కామదోహే

సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే |

సముద్య త్సహస్రార్క తుల్యప్రకాశం

సదా భావయే కార్తికేయం సురేశమ్‌ || 8

శ్లో||రణద్ధంసకే మంజులే త్యంతశోణ

మనోహారి లావణ్య పీయూషపూర్ణే |

మనషట్పదో మే భవక్లేవతప్త

స్సదా మోదతాం స్కందతే పాదపద్మే || 9

శ్లో||సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం

క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్‌ !

లసద్ధేమపట్టేన విద్యోతమానాం

కటిం భావయే స్కంద ! తే దీప్యమానామ్‌ || 10

శ్లో||పులిందేశకన్యా ఘనాభోగతుంగ

స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్‌ |

సమస్యామ్యహం తారకారే ! తవోరః

స్వభక్తావనే సర్వదా సానురాగమ్‌ || 11

శ్లో||విధౌక్ల ప్తదండాన్‌ స్వలీలాధృతాండాన్‌

నిరస్తేభశుండాన్‌ ద్విష త్కాలదండాన్‌

హతేంద్రారిషండాన్‌ జగత్రాణశౌండాన్‌

సదాతే ప్రచండాన్‌ | శ##యే బాహుదండాన్‌ || 12

శ్లో||సదా శారదాష్షణ్మృగాంకాయదిస్యు

స్సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్‌ |

సదా పూర్ణబింబాః కలంకై శ్చ హీనా

స్తదా త్వన్ముఖానాం బృవే స్కందసామ్యమ్‌ || 13

శ్లో||స్ఫురన్మందహాస్తే స్సహంసానిచంచ

త్కటాక్షావలీ భృంగసం ఘోజ్జ్వలాని!

సుథాస్యంది బింబాధరాణీశ సూనో !

తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || 14

శ్లో||విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం

దయాస్యందిషు ద్వాదశ స్వీక్షణషు |

మయీషత్కటాక్ష స్సకృత్పాతితశ్చే

ద్భవేత్తే దయాశీల కానామహానిః || 7ఊ్ఞ

శ్లో||సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా

జపన్మంత్ర మీశో ముదా జిఘ్రతే యాన్‌ |

జగద్భారభృద్భ్యో జగన్నాథ ! తేభ్యః

కిరీటోజ్జ్వలేభ్యో నయో మస్తకేభ్యః || 16

శ్లో||స్ఫురద్రత్న కేయూర హారాభిరామ

శ్చల త్కుండల శ్రీలస ద్గండభాగః |

కటౌ పీతవాసాః కరే చారుశక్తిః

పురస్తా న్మమాస్తాం పురారే స్తమాజః || 1%

శ్లో||ఇహాయాహి వత్సేతి హస్తా న్ప్రసార్య

హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురం కాత్‌ |

సముత్పత్య తాతం శ్రయంతం కుమారం

హరాశ్లిష్టగాత్రం భ##జేబాలమూర్తిమ్‌ || 18

శ్లో||కుమారేశసూనో ! గుహస్కందసేనా

పతే శక్తిపాణ మయూరాథిరూఢ |

పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్‌

ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్‌ || 19

శ్లో||ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే

కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే |

ప్రయాణోన్ముఖే మయ్యనాధే తదానీం

ద్రుతంమే దయాలో భవాగ్రే గుహత్వమ్‌ || 20

శ్లో||కృతాంతస్య దూతేషు చండేషుకోపా

ద్ధహచ్ఛిందిభిందీతి మాం తర్జయత్సు |

మయూరం సమారుహ్య మాభై రితిత్వం

పురశ్శక్తి ర్మమాయాహి శీఘ్రమ్‌ || 21

శ్లో||ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా

ప్రసాద్య ప్రభో ప్రార్థయే నేకవారం |

నవక్తుం క్షమోహం తదానీం దయాలో

నకార్యాంతకాలే మనాగ ప్యుపేక్షా || 22

శ్లో||సహస్రాండ భోక్తాత్వయా శూరనామా

హతస్తారక స్సింహవక్రశ్చ దైత్యః |

మమాంత ర్హృదిస్థం మనః క్లేశ మేకం

నహంసి ప్రభో ! కింకరోమి క్వయామి || 23

శ్లో||అహం సర్వదా దుఃఖభారావసన్నో

భవాన్దీనబంధు స్త్వదన్యం నయాచే |

భవద్భక్తిరోధం సదాక్లప్త బాధం

మమాధిం ద్రుతం నాశయోమా సుతత్వమ్‌ || 24

శ్లో||అపస్మార కుష్ఠక్షయార్శః ప్రమేహ

జ్వరో న్మాద గుల్మాదిరోగా మహాంతంః |

పిశాచాశ్చ సర్వే భవత్పాత్ర్పభూతిం

విలోక్యక్షణా త్తారకారే ! ద్రవంతే || 2ఊ్ఞ

శ్లో||దృశిస్కందమూర్తి శ్శ్రుతౌ స్కందకీర్తి

ర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం|

కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం

గుహే సంతు లీనా మమా శేషభావాః || 26

శ్లో||మునీనా ముతాహో నృణాం భక్తిభాజాం

మనో భీష్ఠప్రదా స్సంతి సర్వత్రదేవాః |

నృణా మంత్యజానామపి స్వార్ధదానే

గుహా ద్దేవమన్యం నజానే నజానే || 2%

శ్లో||కలత్రం సుతాబంధువర్గః పశుర్వా

నరోవాథ నారీ గృహే యే మదీయాః |

యజంతో నమంత స్త్సువంతో భవంతం

స్మరంత శ్చ తే సంతు సర్వేకుమార || 28

శ్లో||మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టా

స్తథావ్యాధయో బాధకా యే మదంగే |

భవ చ్ఛక్తితీక్ష్నాగ్రభిన్నా స్సుదూరే

వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల || 29

శ్లో||జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం

సహేతే నకిం దేవసేనాధినాథ |

అహం వాతిబాలో భవా న్లోకతాతః

క్షమస్వాపరాధం సమస్తం మహేశ || 30

శ్లో||నమః కేశినే శక్తయే చాపి తుభ్యం

నమ శ్చాగతుభ్యం నమః కుక్కుటాయ |

నమ స్సింధవే సింధుదేశాయ తుభ్యం

పున స్కందమూర్తే నమస్తే నమోస్తు || 31

శ్లో||జయానంద భూమన్‌ జయాపార ధామన్‌

జయామోఘకీర్తే జయానందమూర్తే |

జయానందసింధో జయాశేషబంధో

జయ త్వం సదా ముక్తిదానేశ సూనో ||

శ్లో||భుజంగాఖ్య వృత్తేన క్ల్‌ప్తస్తవం యః

పఠే ద్భక్తి యుక్తో గుహం సంప్రణమ్య |

నపుత్రా న్కలత్రం ధనం దీర్ఘమాయు

ర్లభేత్‌ స్కందసాయుజ్య మంతే నః || 32

ఇతి శ్రీ శంకరాచారకృత సుబ్రహ్మణ్య భుజంగస్తవము.


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page