Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

గణశ పంచరత్నమ్‌

శ్లో||ముదా కరాత్తమోదకం సదా విముక్తి సాధకం

కలాధరా వతంసకం విలాసి లోకరక్షకం |

అనాయకైక నాయకం వినాశితే భ##దైత్యకం

నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్‌|| 1

శ్లో||నతే తరాతిభీకరం నవోదితార్క భాస్వరం

నమత్సురారినిర్జరం నతాథికాపదుద్ధరం|

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణశ్వరం

మహేశ్వరం త మాశ్రయే పరాత్పరం నిరంతరమ్‌|| 2

శ్లో||సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజఠం

దరేతరోదరం వరం వరేభవక్త్రరం |

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్‌|| 3

శ్లో||అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం

పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం|

ప్రపంచ నాశభీషణం ధనంజయాధి భూషణం

కపోలదానవారణం భ##జే పురాణవారణమ్‌|| 4

శ్లో||నితాంతకాంతదంతకాంతి మంతకాంత కాత్మజం

ఆచింత్యరూప మంతహీన మంతరాయకృంతనం |

హృదంతఠే నిరంతరం వసంతమేవ యోగినాం

త మేకదంత మేవ తం విచింతయామి సంతతమ్‌ || ఊ్ఞ

శ్లో||మహాగణశ పంచరత్న మాదరేణ యోన్వహం

ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్‌ గణశ్వరం |

అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్‌ || 6

ఇది శ్రీ శంకరాచార్యకృత గణశ పంచరత్నము


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page