Villupuram Shankara Matam - Photo Feature

The Shankara Matham at Villupuram is the Janmasthan of Kanchi Paramacharya. It was a house aquired by Srimatam and the Avatara sthalam has been commommerated with Paduka Pratishtha. Daily pujas are performed to the shrine. A mandapa with the Vigraha of Kanchi Paramacharya, photos & a palanquin are the main features. A Veda Pathashala is run in the premises since many years. Veda Adhyapaka quarters is located in the Shankara Math premises. The Shatabdi Stupi in the entrance was built during the Peetharohana Swarna Jayanthi Mahotsavam of Pujya Shri Jayendra Saraswathi Shankaracharya Swamigal and inaugurated by Kanchi Acharyas. విల్లుపురములోని శంకరమఠము : చిత్రసమాహారము విల్లుపురములోని శంకరమఠము పరమాచార్యుల జన్మస్థలము. ఒకప్పుడు ఇల్లు అయిన ఈ అవతారస్థలమును శ్రీమఠము సంపాదించి, పాదుకాప్రతిష్ఠ ద్వారా వైభవ ప్రాభవాలు చేకూర్చింది. ఇక్కడ నిత్యపూజలు జరుగుతాయి. కంచి పరమాచార్యుల విగ్రహము ఉన్న మండపము, ఛాయాచిత్రాలు, పల్లకీ ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఈ ప్రాంగణంలో అనేక సంవత్సరాలుగా వేదపాఠశాల నడుస్తోంది. శంకరమఠ ప్రాంగణంలోనే వేద అధ్యాపకుల నివాసాలు కూడా ఉన్నాయి. ప్రవేశద్వారము వద్ద నున్న శతాబ్ది స్తూపము పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వాములవారి పీఠారోహణ స్వర్ణజయంతి మహోత్సవాల సందర్బంగా నిర్మించబడినది. ఈ స్తూపాన్ని కంచి ఆచార్యులు ఆవిష్కరించారు. विलुपुरम का शंकर मठ काँची परमाचार्य का जन्मस्थान है।उस घर को श्रीमठ ने प्राप्त किया एवं अवतार स्थल को पादुक प्रतिष्ठा के साथ अभिनंदन किया।यहाँ प्रतिदिन पूजा किया जाता है।यहाँ की विशेषता काँची परमाचार्य की तस्वीरें ,प्रतिमा और पालकी है।कई वर्षों से यहाँ एक वेद पाठशाला चलाया जा रहा है और वेद अध्यापकों का निवास्थान यहीं पर स्थित है।प्रवेश द्वार मे स्थित शताब्दी स्तूपी का निर्माण ,श्रद्धेय पूज्यश्री शंकर जयेन्द्र सरस्वती शकंराचार्य स्वामीजी के पीतारोहन स्वर्ण जयंती महोत्सव के समय किया गया था एवं काँची आचार्य द्वारा उसका उद्घाटन किया गया था।


Back to news page